బైబిల్ ని కలిసి చదువుదాము (సెప్టెంబర్)

బైబిల్ ని కలిసి చదువుదాము (సెప్టెంబర్)

30 రోజులు

12 భాగాల శ్రేణిలోని 9వ భాగము. ఈ భాగము సంఘములను 365 రోజుల్లో పూర్తీ బైబిల్ పఠణం చేయుటకు నడిపిస్తుంది. మీరు ప్రతి నెల ఒక క్రొత్త భాగాన్ని ప్రారంభించినప్పుడు ఇతరులు కూడా చేరుటకు ఆహ్వానించండి. ఈ శ్రేణి ఆడియో బైబిల్ ద్వారా వినడానికి బాగుంటుంది. ప్రతిరోజూ 20 నిమిషముల లోపే వినేయోచ్చు. అక్కడక్కడ కీర్థనలు కలిగియుండి, ప్రతి భాగము పాతా మరియు క్రోత్తనిబందన లోని అధ్యాయాలను కలిగియుంటుంది. 9వ భాగము నెహెమ్యా, ఎస్తేరు, మొదటి మరియు రెండవ తిమోతికి, ఆమోసు, ఓబద్యా, నహూము, హబక్కూకు, జెఫన్యా, తీతుకు, ఫిలేమోనుకు, యాకోబు, హగ్గయి, జెకర్యా మరియు మలాకీ గ్రంధములను కలిగియుంటుంది.

ఈ ప్రణాళికను మాకు అందించినందుకు LifeChurch.tv వారికి మా వందనములు. మరింత సమాచారం కొరకు www.lifechurch.tv దర్శించండి.
ప్రచురణకర్త గురించి

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy