26,43,350 ఉద్యమంలో చేరారు

గ్లోబల్ బైబిల్ మంత్

30 రోజుల బైబిల్ పరివర్తన

నవంబర్ గ్లోబల్ బైబిల్ మంత్

నవంబర్ గ్లోబల్ బైబిల్ మంత్

అత్యధికంగా చదవబడిన
పుస్తకాన్ని
అన్నిసమయాల్లో అనుభవించండి

ఎప్పుడైనా, ఏ పుస్తకమైనా బైబిల్ అంత శక్తివంతంగానూ, ప్రేరేపించే విధంగాను, జీవితాన్ని మార్చేదిగాను లేదు. ఈ నవంబర్ లో, దేవుని రూపాంతర పరిచే, జీవితాన్ని మార్చివేసే, కాలాన్ని అధిగమించే దేవుని వాక్యము యొక్క శక్తిని, పరిచర్యలు, వ్యాపారాలు మరియు బైబిల్ ఆప్ లు కలిసి సంభరించుకుంటుండగా పాల్గొనండి.

భాగస్వాములు

<span>30 రోజుల బైబిల్</span> సవాలు తో జరుపుకోండి
30 రోజుల బైబిల్ సవాలు తో జరుపుకోండి
ఊహించండి నవంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దేవుని వాక్యంతో నిమగ్నమవ్వడానికి కలిసి వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో. 30-రోజుల బైబిల్ ఛాలెంజ్ దీనిని తెలుసుకోవడానికి ఒక మార్గం. 30 రోజుల పాటు ప్రతీరోజూ వాక్యాన్ని అభ్యసించడానికి కట్టుబడి, ప్రపంచంలోని విశ్వాసులతో ఏకీభవించండి.
పర్వతం