bible icon

మీ చర్చి ఆరాధనలో బైబిల్ యాప్ యొక్క శక్తిని తీసుకురండి.

మీ చర్చికి మీ సందేశంతో నిమగ్నమగుటకు మరియు ఇతరులతో దానిని పంచుకోనుటకు అవసరమైనదంతయు ఇక్కడ గలదు. ఇది పూర్తిగా ఉచితము, పేపర్‌లెస్ మరియు ఇప్పటికే లక్షల పరికరాల్లో ఇన్‌స్టాల్ చేయబడింది.

move down

మీ సందేశాలను మరింత పొందడానికి మీ సమాజానికి సహాయం చేయండి.

దీనిలో హాజరైనవారు కొనసాగించవచ్చును, లేఖనములతో నిమగ్నమవ్వవచ్చు, గమనికలు చేసుకోవచ్చు మరియు భవిష్యత్ సూచనల కోసం వ్యక్తిగతీకరించిన తమ స్వంత కాపీని కూడా సేవ్ చేయవచ్చును.

move down

వారి స్మార్ట్‌ఫోన్‌లో మీ కంటెంట్.

సందేశ మూలంశాలు, ప్రకటనలు, ఆన్‌లైన్ లో విరాళము ఇచ్చుటకు లింక్‌లు… ఇంకా మీరు మీ చర్చికి కమ్యూనికేట్ చేయాల్సినవన్నిటిని వారితో పూర్తిగా పంచుకోండి - 100% ఉచితం.

move down

మీ సంఘస్థులను బైబిల్లోకి మరింత నడిపించండి.

ఈ వారమంతా మీ కమ్యూనిటీ వాక్యముతో కనెక్ట్ అయ్యేలా ఉండే పఠన ప్రణాళికలు మరియు దైవికమైన అంశములను సిఫార్సు చేయండి.

move down

శక్తివంతమైనదంటే సంక్లిష్టముగా ఉండవలసిన అవసరం లేదు.

వెబ్-కనెక్ట్ చేయబడిన Mac లేక PC దేనినుండైనా ఈవెంట్‌లను సులభంగా సృష్టించండి. మీరు వెళ్ళేటప్పుడు మీ ప్రతి ఈవెంట్ కార్డ్ లను డ్రాగ్ చేసి, క్రమాన్ని మార్చడం, సవరించడం మరియు డ్రాప్ చేయడం వంటివి చేసికొనవచ్చును.

మీకు కావలసిన ఈవెంట్స్ సరిగ్గా చేయడానికి… మీకు కావలసిన బిల్డింగ్ బ్లాక్స్ అన్ని ఇవిగో.

ఫ్లెక్సిబుల్ మాడ్యుల్ మీ యొక్క సమయాన్ని మరియు కృషిని ఆదా చేస్తాయి. సరిక్రొత్త ఈవెంట్‌లను సృష్టించడానికి అంశాలను జతపరచండి. లేదా మీ ప్రస్తుత ఈవెంట్‌లను తిరిగి ఉపయోగించుకోండి మరియు అవసరమైన వాటిని సవరించండి. ఇప్పటికే ఉన్న ఈవెంట్‌లను కూడా కాపీ చేసి, వాటిని పూర్తిగా విభిన్న రకాల సమావేశాలకు అనుగుణంగా సవరించండి. ఈ క్రమములో, మీ ఈవెంట్ కంటెంట్‌ను దానికి హాజరైన వారిలాగే మీరునూ చూచుటకు ప్రివ్యూ మిమ్ములను అనుమతిస్తుంది.

Text Module టెక్స్ట్ మాడ్యూల్

ముఖ్య అంశాలు, చర్చా ప్రశ్నలు… మీ సందేశం జరుగుతున్నప్పుడు హాజరైన వారికి మిమ్మును అనుసరించడానికి సహాయపడే ఏదైనా వచన సమాచారమును పంచుకొనండి.

Bible References బైబిల్ వాక్యసూచనలు

1600+ భాషలలో, బైబిల్ అనువర్తనం యొక్క 2400+ సంస్కరణలతో, మీ సందేశం సూచించిన చోటనే అనుసంధానించబడిన వాక్యములను ప్రదర్శించండి - కాపీ చేయడం లేదా మరలా దానిని జోడించవలసిన అవసరం లేదు.

Reading Plans Module పఠనం ప్రణాళికల మాడ్యూల్

మీ యొక్క వర్తమాన అంశాలకు సంబంధించిన బైబిల్ ప్రణాళికలు మరియు ఆధ్యాత్మిక సమాచారమును లింక్ చేయండి, ఇది మీ ప్రేక్షకులకు ఆ వారమంతా దేవుని వాక్యంతో సన్నిహితంగా ఉండుటకు సహాయపడుతుంది.

External Links వెబ్ లింక్స్ మాడ్యూల్

మీ ప్రేక్షకులను ఆన్‌లైన్ ద్వారా కానుక ఇవ్వడం, స్వచ్చందంగా పరిచర్యలో పాల్గొనుటకు సైన్అప్ లేదా చర్చి హోమ్ పేజీల నుండి ఒక్క క్లిక్ దూరంలో మాత్రమే ఉంచండి. మీ ఈవెంట్ లోనే నేరుగా ఏదైనా వెలుపలి సైట్‌కు లింక్‌ను ఇక్కడ జోడించండి.

Image Module చిత్రముల మాడ్యూల్

కళాత్మకమైన చిత్రములు, ఫోటోలు, వాక్య చిత్రాలు లాంటి అనేకమైన వాటిని జతపరచి మీ ఈవెంట్‌కు జీవం పోయండి. తద్వారా ఈవెంట్‌కు హాజరైనవారు ఈవెంట్ చిత్రాలను వారి యొక్క సోషల్ మీడియాలలో సులభంగా ఇతరులతో పంచుకొనుట ద్వారా మీ సందేశమును వైరల్ గా వెళ్ళును.

Announcement Module ప్రకటనల మాడ్యూల్

చర్చి వార్తలు, క్యాలెండర్ ఈవెంట్లు, కార్యక్రమాలు, బోధనా తరగతులు, స్వచ్చందంగా పరిచర్యలో పాల్గొనుటకు మరియు సువార్తసేవ చేయుటకు వెళ్ళే అవకాశములు: లాంటి మరిన్నిముఖ్యమైన వాటిని సమయానుకూలంగా సమాచారాన్ని సులభంగా ఇతరులతో పంచుకొనండి.

Multiple Locations ప్రదేశాలు మరియు సమయాలు

మీ ఈవెంట్ ఎక్కడ మరియు ఎప్పుడు జరుగుతుందో - పలుచోట్ల వివిధ సమయాలలో జరిగే ఈవెంట్‌ల గురించి కూడా, ప్రజలకు తెలియజేయండి.

Duplicate Events నకిలీ సంఘటనలు

మీ సమయము మరియు కృషిని ఆదా చేయండి. ఇప్పటికే ఉన్న వాటిని కాపీ చేసి, నూతన సమాచారంతో సవరించడం ద్వారా క్రొత్త ఈవెంట్‌లను వేగంగా సృష్టించండి.

Cost Savings ఖర్చు ఆదా

200 మిలియన్లకు పైన పరికరములలో ఇన్‌స్టాల్‌ చేయబడిన ప్లాట్‌ఫారమ్‌లో మీరు ప్రజలను చేరుతున్నప్పటికీ… ముద్రణలో డబ్బు ఆదా చేసిమరియు తక్కువగా కాగితములను ఉపయోగించండి.

piggy-bank-image
సగటు ఒక చర్చి బులెటిన్లు ప్రింటింగ్ చేయుటకుసంవత్సరానికి $10,000
ఖర్చు పెడుతుంది. ఆ ఖర్చులను తగ్గించడానికి లేదా
పూర్తిగా తొలగించుటకు ఈవెంట్స్ మీకు సహాయపడతాయి.

సాక్ష్యములు

Bill White

"మా పరిచర్యలో, ముఖ్యంగా ఈవెంట్స్ విభాగంలో YouVersionను అమలు చేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము, ఇక్కడ మేము ప్రతి వారం బోధనా గమనికలు మరియు వ్యాఖ్యలను అందజేస్తుంటాము. మా ప్రజలు వారి వ్రేళ్ళమీదనే సమాచారమును కలిగి ఉండటం, వాటిని సేవ్ చేయడం మరియు వాటిని ఇతరులతో పంచుకోవడాన్ని అభినందిస్తుంటారు. ముద్రిత కార్యక్రమములను మార్చడం ద్వారా మేము వేల డాలర్లను ఇతర పరిచర్య అవసరతలకు మళ్ళించగలిగాము! ”

Pastor Bill White
Christ Journey Church

Herbert

“YouVersion Events is a valuable resource for our church family. The ability for our people to follow along with sermon notes and Scriptures during our messages creates powerful engagement and impact.”

Pastor Herbert Cooper
People’s Church

Cindy Beall

“We use Events for all of our sessions, allowing our attendees to have the notes and Scriptures from the speakers right in front of them. Events has saved us printing thousands of pages! Setting up an Event is incredibly easy, and it’s always published at the exact time we need it.”

Cindy Beall
Leading and Loving It
Director of Equip

bible icon

Events is all-new, entirely free, and only in the Bible App.

A revolution in Bible engagement is taking place within our lifetimes. Installed on more than 220 million unique devices so far (and counting), the Bible App is helping people in every country on earth connect more with God’s Word. And now, through Events, we’re happy to offer the reach of that platform to you.