జెకర్యా 4:4 - Compare All Versions
జెకర్యా 4:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నాతో మాట్లాడిన దూతను, “నా ప్రభువా, ఇవి ఏంటి?” అని అడిగాను.
షేర్ చేయి
జెకర్యా 4 TSAజెకర్యా 4:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
తరువాత నేను నాతో మాట్లాడుతున్న దూతతో “స్వామీ, ఇది ఏమిటి?” అని అడిగాను.
షేర్ చేయి
జెకర్యా 4 IRVTELజెకర్యా 4:4 TERV (పవిత్ర బైబిల్)
తరువాత నాతో మాట్లాడుతూవున్న దేవదూతను, “అయ్యా, ఈ వస్తువులు ఏమి తెలియజేస్తున్నాయి?” అని అడిగాను.
షేర్ చేయి
జెకర్యా 4 TERVజెకర్యా 4:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–నా యేలినవాడా, యిదేమిటియని నాతో మాటలాడుచున్న దూత నడిగితిని.
షేర్ చేయి
జెకర్యా 4 TELUBSI