జెకర్యా 10:12 - Compare All Versions
జెకర్యా 10:12 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను వారిని యెహోవాలో బలపరుస్తాను. ఆయన నామం బట్టి వారు క్షేమంగా జీవిస్తారు,” అని యెహోవా చెప్తున్నారు.
షేర్ చేయి
జెకర్యా 10 TSAజెకర్యా 10:12 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నేను వాళ్ళను యెహోవా నామం పేరిట బలపరుస్తాను. ఆయన పేరు స్మరించుకుంటూ వారు కొనసాగుతారు. ఇది యెహోవా వాక్కు.
షేర్ చేయి
జెకర్యా 10 IRVTELజెకర్యా 10:12 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా తన ప్రజలు బలపడేలా చేస్తాడు. వారు ఆయన ధ్యానంలో, ఆయన నామస్మరణ చేస్తూ జీవిస్తారు. యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
షేర్ చేయి
జెకర్యా 10 TERVజెకర్యా 10:12 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను వారిని యెహోవాయందు బలశాలురగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు; ఇదే యెహోవా వాక్కు.
షేర్ చేయి
జెకర్యా 10 TELUBSI