పరమగీతము 6:10
పరమగీతము 6:10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
తెల్లవారుజాములా, జాబిల్లిలా అందంగా, సూర్యునిలా ప్రకాశవంతంగా, నక్షత్రాల్లా గంభీరంగా కనిపించే ఈమె ఎవరు?
షేర్ చేయి
చదువండి పరమగీతము 6పరమగీతము 6:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తొలిసంధ్యలా విరాజిల్లుతూ, జాబిల్లిలా మనోజ్ఞంగా, భానుతేజ ప్రకాశంతో, వ్యూహంగా ఏర్పడిన సైన్యమంత భయద సౌందర్యం గల ఈమె ఎవరు?
షేర్ చేయి
చదువండి పరమగీతము 6