పరమగీతము 2:16
పరమగీతము 2:16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నా ప్రియుడు నావాడు నేను ఆయన దానను; తామర పువ్వుల మధ్య ఆయన నెమ్మదిగా సంచరిస్తున్నాడు.
షేర్ చేయి
చదువండి పరమగీతము 2పరమగీతము 2:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
(ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) నా ప్రియుడు నా వాడు. నేను అతని దాన్ని. లిల్లీలు ఉన్నతావుల్లో అతడు మందను చక్కగా మేపుతున్నాడు.
షేర్ చేయి
చదువండి పరమగీతము 2