పరమగీతము 2:15
పరమగీతము 2:15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నక్కలను పట్టుకోండి, గుంట నక్కలను పట్టుకోండి ఎందుకంటే అవి ద్రాక్షతోటలను పాడు చేస్తాయి, మన ద్రాక్షతోట పూతకు వచ్చింది.
షేర్ చేయి
చదువండి పరమగీతము 2పరమగీతము 2:15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) మన ద్రాక్షతోటలు పూతకు వచ్చాయి. తోడేళ్ళను పట్టుకో. ద్రాక్షతోటలను పాడుచేసే గుంట నక్కలను పట్టుకో.
షేర్ చేయి
చదువండి పరమగీతము 2