పరమగీతము 2:10 - Compare All Versions

పరమగీతము 2:10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నా ప్రియుడు మాట్లాడి నాతో అన్నాడు, నా ప్రియురాలా, లే, నా సౌందర్యవతి, నాతో రా.

షేర్ చేయి
పరమగీతము 2 TSA

పరమగీతము 2:10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నా ప్రియుడు నాతో మాట్లాడి ఇలా అన్నాడు, “ప్రియా, లే. సుందరీ, నాతో వచ్చెయ్యి.

షేర్ చేయి
పరమగీతము 2 IRVTEL

పరమగీతము 2:10 TERV (పవిత్ర బైబిల్)

నా ప్రియుడు నాతో అంటున్నాడు, “నా ప్రియురాలా, లెమ్ము, నా సుందరవతీ, రా, వెళ్లిపోదాం!

షేర్ చేయి
పరమగీతము 2 TERV

పరమగీతము 2:10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడు చున్నాడు

షేర్ చేయి
పరమగీతము 2 TELUBSI