Skip to content

రూతు 4:8 - అన్ని సంస్కరణలను పోల్చండి

రూతు 4:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆ బంధువుడు–నీవు దానిని సంపాదించుకొను మని బోయజుతో చెప్పి తన చెప్పుతీయగా

రూతు 4 TELUBSI

రూతు 4:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ బంధువు “నువ్వే దాన్ని సంపాదించుకో” అని బోయజుతో చెప్పి తన చెప్పు తీసివేశాడు.

రూతు 4 IRVTEL

రూతు 4:8 TERV (పవిత్ర బైబిల్)

“కనుక ఆ భూమిని నీవే కొనుక్కో” అన్నాడు ఆ దగ్గరి బంధువు. తర్వాత ఆ దగ్గరి బంధువు తన చెప్పుతీసి దానిని బోయజుకు ఇచ్చాడు.

రూతు 4 TERV

రూతు 4:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కాబట్టి ఆ సమీపబంధువు బోయజుతో, “నీవే దానిని కొనుక్కో” అని చెప్పి, తన చెప్పును తీశాడు.

రూతు 4 TSA