రూతు 4:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
రూతు 4:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
బోయజు ఆ ఊరి పెద్దలలో పదిమందిని పిలిపించుకొని, ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి.
షేర్ చేయి
రూతు 4 TELUBSIరూతు 4:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
బోయజు ఆ ఊరి పెద్దల్లో పదిమందిని పిలుచుకు వచ్చాడు. వారిని అక్కడ కూర్చోబెట్టాడు.
షేర్ చేయి
రూతు 4 IRVTELరూతు 4:2 TERV (పవిత్ర బైబిల్)
తర్వాత బోయజు కొందరు సాక్షులను పదిమంది పెద్దలను సమావేశ పర్చాడు. వాళ్లను, “అక్కడ కూర్చో” మని చెప్పినప్పుడు వాళ్లు కూర్చున్నారు.
షేర్ చేయి
రూతు 4 TERVరూతు 4:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బోయజు ఆ పట్టణ పెద్దలలో పదిమందిని తీసుకుని వచ్చి, “ఇక్కడ కూర్చోండి” అని చెప్పాడు, వారు కూర్చున్నారు.
షేర్ చేయి
రూతు 4 TSA