రూతు 3:5 - అన్ని సంస్కరణలను పోల్చండి
రూతు 3:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆమె–నీవు సెలవిచ్చినదంతయు చేసెదనని చెప్పి
రూతు 3:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు రూతు “నువ్వు చెప్పినట్టే చేస్తాను” అంది.
రూతు 3:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు రూతు, “నీవు చెప్పింది నేను చేస్తాను” అని జవాబిచ్చింది.