రోమా 9:9 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 9:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వాగ్దానరూపమైన వాక్యమిదే– మీదటికి ఈ సమయమునకు వచ్చెదను; అప్పుడు శారాకు కుమారుడు కలుగును.
షేర్ చేయి
రోమా 9 TELUBSIరోమా 9:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ వాగ్దానం గురించిన వాక్యమిదే, “తిరిగి ఇదే కాలంలో వస్తాను. అప్పుడు శారాకు కొడుకు పుడతాడు.”
షేర్ చేయి
రోమా 9 IRVTELరోమా 9:9 TERV (పవిత్ర బైబిల్)
ఈ వాగ్దానం ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నియమిత సమయానికి నేను తిరిగి వస్తాను, శారాకు పుత్రుడు జన్మిస్తాడు.”
షేర్ చేయి
రోమా 9 TERVరోమా 9:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందువల్లనే, “నియమించబడిన సమయానికి నేను తిరిగి వస్తాను, అప్పటికి శారాకు ఒక కుమారుడు పుడతాడు” అని వాగ్దానం ఇవ్వబడింది.
షేర్ చేయి
రోమా 9 TSA