రోమా 9:8 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 9:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అనగా శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచబడుదురు.
షేర్ చేయి
రోమా 9 TELUBSIరోమా 9:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అంటే శరీర సంబంధులంతా దేవుని పిల్లలు కారు గానీ దేవుని వాగ్దానం ద్వారా పుట్టిన పిల్లలే సంతానమని లెక్కలోకి వస్తారు.
షేర్ చేయి
రోమా 9 IRVTELరోమా 9:8 TERV (పవిత్ర బైబిల్)
ఇంకొక రీతిగా చెప్పాలంటే అబ్రాహాముకు ప్రకృతి సహజంగా జన్మించినంత మాత్రాన దేవుని సంతానంగా పరిగణింపబడరు. కాని దేవుని వాగ్దానం మూలంగా అతనికి కలిగిన సంతానం అబ్రాహాము సంతానంగా పరిగణింపబడుతుంది.
షేర్ చేయి
రోమా 9 TERVరోమా 9:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మరో మాటలో చెప్పాలంటే, శరీర సంబంధమైన పిల్లలు దేవుని బిడ్డలు కారు, కాని వాగ్దాన సంబంధమైన పిల్లలే అబ్రాహాము సంతానంగా పరిగణించబడతారు.
షేర్ చేయి
రోమా 9 TSA