రోమా 9:7 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 9:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకువల్లనైనది నీ సంతానము అనబడును

షేర్ చేయి
రోమా 9 TELUBSI

రోమా 9:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అబ్రాహాముకు పుట్టిన వారంతా నిజమైన వారసులు కాదు, “ఇస్సాకు మూలంగా కలిగే వారినే నీ సంతానం అని పిలుస్తారు.”

షేర్ చేయి
రోమా 9 IRVTEL

రోమా 9:7 TERV (పవిత్ర బైబిల్)

లేక అబ్రాహాము సంతానమందరూ నిజంగా అబ్రాహాము సంతానమని మనమనలేము. కాని ఈ విషయంపై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఇస్సాకు వల్ల మాత్రమే నీ సంతానం గుర్తింపబడుతుంది.”

షేర్ చేయి
రోమా 9 TERV

రోమా 9:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అబ్రాహాము సంతతి అయినంత మాత్రాన వారు అబ్రాహాముకు పిల్లలు అవ్వరు. అయితే, “ఎందుకంటే ఇస్సాకు మూలంగా కలిగిన వారిగానే నీ సంతానం లెక్కించబడుతుంది.”

షేర్ చేయి
రోమా 9 TSA