రోమా 9:6 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 9:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే దేవునిమాట తప్పిపోయినట్టు కాదు; ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రాయేలీయులు కారు.
షేర్ చేయి
రోమా 9 TELUBSIరోమా 9:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అయితే దేవుని మాట భంగమైనట్టు కాదు. ఇశ్రాయేలునుండి వచ్చిన వారంతా ఇశ్రాయేలీయులు కారు.
షేర్ చేయి
రోమా 9 IRVTELరోమా 9:6 TERV (పవిత్ర బైబిల్)
ఇశ్రాయేలు జాతికి చెందిన వాళ్ళందర్ని దేవుడు తన ప్రజలుగా ఎన్నుకోలేదు. కాబట్టి దేవుని మాట పరాజయం పొందిందని మనమనకూడదు.
షేర్ చేయి
రోమా 9 TERVరోమా 9:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేవుని మాట విఫలమైనదని కాదు. ఇశ్రాయేలు నుండి వచ్చిన వారందరు ఇశ్రాయేలీయులు కారు.
షేర్ చేయి
రోమా 9 TSA