Skip to content

రోమా 9:32 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 9:32 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి.

రోమా 9 TELUBSI

రోమా 9:32 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఎందుకు? ఎందుకంటే వారు దాన్ని విశ్వాసంతో కాక తమ క్రియల ద్వారా అందుకోవాలని చూశారు.

రోమా 9 IRVTEL

రోమా 9:32 TERV (పవిత్ర బైబిల్)

ఎందుకు? వాళ్ళు విశ్వాసంతో కాకుండా కార్యాలు చేసి ప్రయత్నించారు. కనుక అడ్డురాయి తగిలి తొట్రుపడ్డారు.

రోమా 9 TERV

రోమా 9:32 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారెందుకు చేరుకోలేకపోయారు? వారు నీతిని విశ్వాసంతో కాకుండా క్రియలతో అనుసరించారు. ఆటంకంగా అడ్డురాయి ఎదురైనప్పుడు వారు తడబడ్డారు.

రోమా 9 TSA