రోమా 9:3 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 9:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును.
షేర్ చేయి
రోమా 9 TELUBSIరోమా 9:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
సాధ్యమైతే, శరీర సంబంధంగా నా సోదరులు, నా సొంత జాతి వారి కోసం, క్రీస్తు నుండి వేరుపడి దేవుని శాపానికి గురి కావడానికి కూడా నేను సిద్ధమే.
షేర్ చేయి
రోమా 9 IRVTELరోమా 9:3 TERV (పవిత్ర బైబిల్)
నా జాతికి చెందిన నా సోదరుల కోసం దేవుడు నన్ను శపించినా, క్రీస్తు నుండి నన్ను వేరు చేసినా నాకు సంతోషమే.
షేర్ చేయి
రోమా 9 TERVరోమా 9:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా సొంత జాతి వారైన ఇశ్రాయేలీయుల కోసం క్రీస్తు నుండి విడిపోయి శపించబడిన వానిగా ఉండాలని కోరుకుంటాను.
షేర్ చేయి
రోమా 9 TSA