రోమా 9:29 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 9:29 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరియు యెషయా ముందు చెప్పినప్రకారము– సైన్యములకు అధిపతియగు ప్రభువు, మనకు సంతా నము శేషింపచేయకపోయినయెడల సొదొమవలె నగుదుము, గొమొఱ్ఱాను పోలియుందుము.

షేర్ చేయి
రోమా 9 TELUBSI

రోమా 9:29 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యెషయా ముందుగానే చెప్పిన ప్రకారం, “సైన్యాలకు అధిపతి అయిన ప్రభువు, మనకు పిల్లలను మిగిల్చి ఉండకపోతే సొదొమలా అయ్యేవాళ్ళం, గొమొర్రాలాగా ఉండే వాళ్ళం.”

షేర్ చేయి
రోమా 9 IRVTEL

రోమా 9:29 TERV (పవిత్ర బైబిల్)

యెషయా జరుగుతుందని చెప్పినట్లు: “సర్వ శక్తిసంపన్నుడైన ప్రభువు కొంత మందిని మనకు వదిలి ఉండక పోయినట్లైతే మనం సొదొమ ప్రజలవలే, గొమొఱ్ఱా ప్రజలవలె ఉండే వాళ్ళం.”

షేర్ చేయి
రోమా 9 TERV

రోమా 9:29 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యెషయా గతంలో చెప్పినట్లుగా, “సైన్యాల ప్రభువు మనకు సంతానాన్ని మిగల్చకపోయుంటే మనం సొదొమలా మారేవారం, గొమొర్రాను పోలి ఉండేవారము.”

షేర్ చేయి
రోమా 9 TSA