Skip to content
బైబిల్ యాప్ లోగో

రోమా 9:25 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 9:25 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆప్రకారము– నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియు రాలు కానిదానికి ప్రియురాలనియు, పేరు పెట్టుదును.

షేర్ చేయి
రోమా 9 TELUBSI

రోమా 9:25 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

దీని గురించి హోషేయ గ్రంథంలో ఆయన ఇలా చెబుతున్నాడు, “నా ప్రజలు కాని వారికి నా ప్రజలనీ, ప్రేయసి కాని దానికి ప్రేయసి అనీ, పేరు పెడతాను.

షేర్ చేయి
రోమా 9 IRVTEL

రోమా 9:25 TERV (పవిత్ర బైబిల్)

హోషేయ గ్రంథంలో దేవుడు ఈ విధంగా చెప్పాడు: “నా ప్రజలు కాని వాళ్ళను నా ప్రజలని పిలుస్తాను. నా ప్రియురాలు కాని జనాన్ని నా ప్రియురాలా అని పిలుస్తాను.”

షేర్ చేయి
రోమా 9 TERV

రోమా 9:25 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

హోషేయ గ్రంథంలో ఆయన చెప్పిన ప్రకారం, “నా ప్రజలు కాని వారిని ‘నా ప్రజలు’ అని పిలుస్తాను; నాకు ప్రియురాలు కాని దానిని ‘నా ప్రియురాలు’ అని పిలుస్తాను,”

షేర్ చేయి
రోమా 9 TSA