రోమా 9:24 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 9:23-24 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక, అన్యజనములలోనుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమై శ్వర్యము కనుపరచవలెననియున్న నేమి?
షేర్ చేయి
రోమా 9 TELUBSIరోమా 9:24 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అంటే యూదులపై మాత్రమే కాక, యూదేతరుల్లో నుండి ఆయన పిలిచిన మనపై, తన మహిమైశ్వర్యాన్ని చూపాలని సంకల్పిస్తే ఏమిటి?
షేర్ చేయి
రోమా 9 IRVTELరోమా 9:24 TERV (పవిత్ర బైబిల్)
యూదుల నుండే కాక, యూదులు కానివాళ్ళ నుండి కూడా దేవుడు ప్రజల్ని పిలిచాడు. ఆయన పిలిచింది మనల్నే.
షేర్ చేయి
రోమా 9 TERVరోమా 9:24 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అనగా యూదులలో నుండి మాత్రమే కాక యూదేతరులలో నుండి ఆయన పిలిచిన మన కోసం తన మహిమైశ్వర్యాలను తెలియపరిస్తే ఏంటి?
షేర్ చేయి
రోమా 9 TSA