రోమా 9:13 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 9:13 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి యున్నది.
షేర్ చేయి
రోమా 9 TELUBSIరోమా 9:13 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దీన్ని గురించి, “నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను” అని రాసి ఉంది.
షేర్ చేయి
రోమా 9 IRVTELరోమా 9:13 TERV (పవిత్ర బైబిల్)
ఈ విషయంపై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నేను యాకోబును ప్రేమించాను, కాని ఏశావును ద్వేషించాను.”
షేర్ చేయి
రోమా 9 TERVరోమా 9:13 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను” అని వ్రాయబడి ఉన్నది.
షేర్ చేయి
రోమా 9 TSA