Skip to content
బైబిల్ యాప్ లోగో

రోమా 9:10 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 9:10-12 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అంతేకాదు; రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలుకడగాఉండు నిమిత్తము, పిల్ల లింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను.

షేర్ చేయి
రోమా 9 TELUBSI

రోమా 9:10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అంతేకాదు, రిబ్కా మన తండ్రి ఇస్సాకు వలన గర్భం దాల్చినప్పుడు

షేర్ చేయి
రోమా 9 IRVTEL

రోమా 9:10 TERV (పవిత్ర బైబిల్)

అంతేకాదు. రిబ్కాకు, మన మూలపురుషుడైన ఇస్సాకు ద్వారా ఇద్దరు పుత్రులు కలిగారు.

షేర్ చేయి
రోమా 9 TERV

రోమా 9:10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అది మాత్రమే కాకుండా, మన తండ్రియైన ఇస్సాకు వలన రిబ్కా గర్భవతియైన సమయంలో

షేర్ చేయి
రోమా 9 TSA