రోమా 8:5
రోమా 8:5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
శరీరానుసారంగా జీవించేవారి మనస్సు శారీరక ఆశలపైనే ఉంటుంది. కాని ఆత్మానుసారంగా జీవించేవారి మనస్సు ఆత్మ సంబంధమైన ఆశలపైన ఉంటుంది.
షేర్ చేయి
చదువండి రోమా 8రోమా 8:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
శరీరానుసారులు శరీర విషయాల మీద, ఆత్మానుసారులు ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ చూపుతారు.
షేర్ చేయి
చదువండి రోమా 8