రోమా 8:36 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 8:36 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా– నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడిన వారము.

షేర్ చేయి
రోమా 8 TELUBSI

రోమా 8:36 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

దీన్ని గురించి ఏమని రాసి ఉందంటే, “నీ కోసం మేము రోజంతా వధకు గురౌతున్నాం. వధ కోసం సిద్ధం చేసిన గొర్రెలుగా మమ్మల్ని ఎంచారు.”

షేర్ చేయి
రోమా 8 IRVTEL

రోమా 8:36 TERV (పవిత్ర బైబిల్)

దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నీ కోసం దినమంతా మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాము, మేము చంపబడనున్న గొఱ్ఱెల వలె ఉన్నాం.”

షేర్ చేయి
రోమా 8 TERV

రోమా 8:36 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉన్నది: “రోజంతా మీ కోసమే మరణ బాధ పడుతున్నాం; వధించ దగిన గొర్రెలమని మమ్మల్ని ఎంచుతున్నారు.”

షేర్ చేయి
రోమా 8 TSA