రోమా 8:30 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 8:30 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.

షేర్ చేయి
రోమా 8 TELUBSI

రోమా 8:30 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నిర్దోషులుగా ఎంచాడు. అంతే కాదు, ఎవరిని నిర్దోషులుగా ఎంచాడో వారిని మహిమ పరిచాడు.

షేర్ చేయి
రోమా 8 IRVTEL

రోమా 8:30 TERV (పవిత్ర బైబిల్)

దేవుడు ఎవర్ని ప్రత్యేకంగా ఉంచాడో వాళ్ళను పిలిచాడు. ఎవర్ని పిలిచాడో వాళ్ళను నీతిమంతులుగా చేసాడు. ఎవర్ని నీతిమంతులుగా చేసాడో వాళ్ళతో తన మహిమను పంచుకొన్నాడు.

షేర్ చేయి
రోమా 8 TERV

రోమా 8:30 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఎవరిని ముందుగా నిర్ణయించారో వారిని ఆయన పిలిచారు; ఆయన ఎవరిని పిలిచారో వారిని నీతిమంతులుగా తీర్చారు; ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చారో వారిని మహిమపరిచారు.

షేర్ చేయి
రోమా 8 TSA