రోమా 8:21 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 8:20-21 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఏలయనగా సృష్టి, నాశనమునకులోనయిన దాస్యములోనుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచ బడెను.
షేర్ చేయి
రోమా 8 TELUBSIరోమా 8:21 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నాశనానికి లోనైన దాస్యం నుండి విడుదల పొంది, దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వేచ్ఛ పొందుతాననే నిరీక్షణతో ఉంది.
షేర్ చేయి
రోమా 8 IRVTELరోమా 8:21 TERV (పవిత్ర బైబిల్)
బానిసత్వంతో క్షీణించిపోతున్న ఈ సృష్టి ఒక రోజు విడుదలపొంది, దేవుని సంతానం అనుభవింపనున్న తేజోవంతమైన స్వేచ్ఛను అనుభవిస్తుందనే ఒక విశ్వాసం ఉంది.
షేర్ చేయి
రోమా 8 TERVరోమా 8:21 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సృష్టి, నశించిపోవడమనే దాస్యం నుండి విడిపించబడి, దేవుని బిడ్డల మహిమలోనికి స్వాతంత్ర్యంలోనికి తీసుకురాబడుతుందనే ఆ నిరీక్షణ.
షేర్ చేయి
రోమా 8 TSA