రోమా 8:12 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 8:12 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము.
షేర్ చేయి
రోమా 8 TELUBSIరోమా 8:12 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాబట్టి సోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం దానికేమీ రుణపడి లేము.
షేర్ చేయి
రోమా 8 IRVTELరోమా 8:12 TERV (పవిత్ర బైబిల్)
అందువల్ల సోదరులారా! మనము మన ఐహిక వాంఛల ప్రకారం బ్రతకనవసరం లేదు.
షేర్ చేయి
రోమా 8 TERVరోమా 8:12 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి సహోదరి సహోదరులారా, శరీరానుసారంగా జీవించడానికి మనం శరీరానికి రుణస్థులము కాము.
షేర్ చేయి
రోమా 8 TSA