రోమా 8:10 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 8:10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది.
షేర్ చేయి
రోమా 8 TELUBSIరోమా 8:10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
క్రీస్తులో ఉంటే పాపం కారణంగా మీ శరీరం చనిపోయింది గాని నీతి కారణంగా మీ ఆత్మ జీవం కలిగి ఉంది.
షేర్ చేయి
రోమా 8 IRVTELరోమా 8:10 TERV (పవిత్ర బైబిల్)
ఒకవేళ క్రీస్తు మీలో జీవిస్తున్నట్లైతే పాపం కారణంగా మీ శరీరం చనిపోయినా మీలో వున్న దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేసాడు కనుక, ఆయన ఆత్మ మీకు జీవాన్నిస్తాడు.
షేర్ చేయి
రోమా 8 TERVరోమా 8:10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
క్రీస్తు మీలో ఉన్నట్లయితే పాపాన్ని బట్టి మీ శరీరం మరణించినా, నీతిని బట్టి ఆత్మ జీవిస్తుంది.
షేర్ చేయి
రోమా 8 TSA