రోమా 7:24 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 7:24 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?
షేర్ చేయి
రోమా 7 TELUBSIరోమా 7:24 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అయ్యో, నేనెంత నికృష్టుణ్ణి? చావుకు లోనైన ఈ శరీరం నుండి నన్నెవరు విడిపిస్తారు?
షేర్ చేయి
రోమా 7 IRVTELరోమా 7:24 TERV (పవిత్ర బైబిల్)
నేనంత దౌర్భాగ్యుణ్ణి! మరణం యొక్క ఆధీనంలో ఉన్న ఈ నా శరీరంనుండి నన్ను ఎవరు రక్షిస్తారు?
షేర్ చేయి
రోమా 7 TERVరోమా 7:24 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను ఎంత దౌర్భాగ్యుడిని! మరణానికి బందీగా ఉన్న నా శరీరం నుండి నన్ను ఎవరు రక్షించగలరు?
షేర్ చేయి
రోమా 7 TSA