రోమా 7:22 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 7:22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని

షేర్ చేయి
రోమా 7 TELUBSI

రోమా 7:22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను.

షేర్ చేయి
రోమా 7 IRVTEL

రోమా 7:22 TERV (పవిత్ర బైబిల్)

నా అంతరాత్మ దేవుడిచ్చిన ధర్మశాస్త్ర విషయంలో ఆనందం పొందుతోంది.

షేర్ చేయి
రోమా 7 TERV

రోమా 7:22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నా అంతరంగాన్ని బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను.

షేర్ చేయి
రోమా 7 TSA