రోమా 7:16-17 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 7:16-17 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇచ్ఛ యింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేప్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దానిచేయు నది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు.
రోమా 7:16-17 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నేను ఇష్టపడని దాన్ని చేస్తున్నట్టయితే ధర్మశాస్త్రం మంచిదే అని ఒప్పుకుంటున్నాను. కాబట్టి దాన్ని చేసేది నాలోని పాపమే గాని నేను కాదు.
రోమా 7:16-17 TERV (పవిత్ర బైబిల్)
నేను వద్దనుకున్నదాన్నే చేస్తే ధర్మశాస్త్రం మంచిదని అంగీకరిస్తున్నాను. నిజానికి చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపం ఇలా చేస్తోంది.
రోమా 7:16-17 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
చేయకూడదని అనుకున్నా దానినే నేను చేస్తే, ధర్మశాస్త్రం మంచిదని నేను ఒప్పుకుంటాను. ఇదంతా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే.