రోమా 7:11 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 7:11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువుచేసికొని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను.
షేర్ చేయి
రోమా 7 TELUBSIరోమా 7:11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఎందుకంటే పాపం ఆజ్ఞను ఆధారంగా చేసుకుని మోసం చేసి నన్ను చంపింది.
షేర్ చేయి
రోమా 7 IRVTELరోమా 7:11 TERV (పవిత్ర బైబిల్)
ఆజ్ఞ కలుగ చేసిన అవకాశాన్ని ఉపయోగించుకొని, పాపం నన్ను మోసంచేసి ఆ ఆజ్ఞద్వారా నన్ను చంపివేసింది.
షేర్ చేయి
రోమా 7 TERVరోమా 7:11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే పాపం ఆజ్ఞను ఆధారం చేసుకుని నన్ను మోసగించి ఆ ఆజ్ఞల ద్వారానే నన్ను మరణానికి గురిచేసింది.
షేర్ చేయి
రోమా 7 TSA