రోమా 6:9 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 6:8-9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మనము క్రీస్తుతోకూడ చనిపోయినయెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదు మని నమ్ముచున్నాము.
షేర్ చేయి
రోమా 6 TELUBSIరోమా 6:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
చనిపోయిన వారిలో నుండి లేచిన క్రీస్తు ఇంక చనిపోడనీ, చావుకి ఆయన మీద అధికారం లేదనీ మనకు తెలుసు.
షేర్ చేయి
రోమా 6 IRVTELరోమా 6:9 TERV (పవిత్ర బైబిల్)
దేవుడు క్రీస్తును బ్రతికించాడని, ఆయనకు మళ్ళీ మరణం ప్రాప్తించదని మనకు తెలుసు. మరణానికి ఆయనపై అధికారం ఉండదు.
షేర్ చేయి
రోమా 6 TERVరోమా 6:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
క్రీస్తు మరణం నుండి తిరిగి సజీవంగా లేచారు, ఆయన మరి ఎన్నడూ మరణించరు; ఇకపై మరణానికి ఆయన మీద అధికారం లేదు.
షేర్ చేయి
రోమా 6 TSA