రోమా 6:8 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 6:8-9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మనము క్రీస్తుతోకూడ చనిపోయినయెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదు మని నమ్ముచున్నాము.
షేర్ చేయి
రోమా 6 TELUBSIరోమా 6:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మనం క్రీస్తుతో కూడా చనిపోతే, ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముతున్నాము.
షేర్ చేయి
రోమా 6 IRVTELరోమా 6:8 TERV (పవిత్ర బైబిల్)
మనం క్రీస్తుతో కలిసి మరణిస్తే ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముచున్నాము.
షేర్ చేయి
రోమా 6 TERVరోమా 6:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి మనం క్రీస్తుతో పాటు మరణిస్తే, ఆయనతో పాటు మనం కూడా జీవిస్తామని నమ్ముతున్నాము.
షేర్ చేయి
రోమా 6 TSA