Skip to content
బైబిల్ యాప్ లోగో

రోమా 6:20 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 6:20 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి.

షేర్ చేయి
రోమా 6 TELUBSI

రోమా 6:20 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో మీకేమీ ఆటంకం లేదు.

షేర్ చేయి
రోమా 6 IRVTEL

రోమా 6:20 TERV (పవిత్ర బైబిల్)

మీరు పాపానికి బానిసలుగా ఉన్నప్పుడు నీతి మీపై రాజ్యం చెయ్యలేదు.

షేర్ చేయి
రోమా 6 TERV

రోమా 6:20 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో ఈ ఆటంకం లేనివారిగా ఉన్నారు.

షేర్ చేయి
రోమా 6 TSA