రోమా 5:7 - Compare All Versions

రోమా 5:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఒక మంచివాని కోసం ఎవరో ఒకరు చనిపోవడానికి సాహసం చేయవచ్చు, కాని ఒక నీతిమంతుని కోసం ఎవరైనా చనిపోవడం చాలా అరుదు.

షేర్ చేయి
రోమా 5 TSA

రోమా 5:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నీతిపరుని కోసం సైతం ఎవరైనా చనిపోవడం అరుదు. మంచివాడి కోసం ఎవరైనా చనిపోడానికి ఒకవేళ తెగించవచ్చు.

షేర్ చేయి
రోమా 5 IRVTEL

రోమా 5:7 TERV (పవిత్ర బైబిల్)

నీతిమంతుల కోసం మరణించటం చాలా అరుదు. మంచి స్నేహితుని కోసం ఒకడు ధైర్యం చేసి, మరణిస్తే మరణించవచ్చు.

షేర్ చేయి
రోమా 5 TERV

రోమా 5:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును.

షేర్ చేయి
రోమా 5 TELUBSI