రోమా 5:4 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 5:3-4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడు దము.
షేర్ చేయి
రోమా 5 TELUBSIరోమా 5:3-4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అంతే కాదు, కష్టాలు ఓర్పునూ, ఓర్పు యోగ్యతనూ, యోగ్యత ఆమోదాన్నీ కలిగిస్తాయని తెలిసి మన కష్టాల్లో ఆనందించుదాం.
షేర్ చేయి
రోమా 5 IRVTELరోమా 5:4 TERV (పవిత్ర బైబిల్)
సహనం వల్ల దేవుని మెప్పు, మెప్పువల్ల ఆయన తేజస్సులో భాగం పంచుకొంటామనే నిరీక్షణ కలుగతోంది.
షేర్ చేయి
రోమా 5 TERVరోమా 5:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఓర్పు వలన గుణము, గుణము వలన నిరీక్షణ కలుగుతుంది.
షేర్ చేయి
రోమా 5 TSA