రోమా 5:20 - Compare All Versions

రోమా 5:20 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అతిక్రమం ఎక్కువ కావడానికి ధర్మశాస్త్రం తీసుకు వచ్చినట్టైంది. అయితే పాపం ఎక్కువైనా కొద్ది, దేవుని కృప మరింత విస్తరించింది.

షేర్ చేయి
రోమా 5 TSA

రోమా 5:20 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ధర్మశాస్త్రం ప్రవేశించడం వలన అపరాధం విస్తరించింది. అయినా పాపం మరణాన్ని ఆధారం చేసుకుని ఏవిధంగా ఏలిందో

షేర్ చేయి
రోమా 5 IRVTEL

రోమా 5:20 TERV (పవిత్ర బైబిల్)

పాపం అధికం కావాలని దేవుడు ధర్మశాస్త్రాన్నిచ్చాడు. కాని పాపం అధికమైన చోటే అనుగ్రహం ఇంకా అధికమయ్యింది.

షేర్ చేయి
రోమా 5 TERV

రోమా 5:20-21 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో, ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.

షేర్ చేయి
రోమా 5 TELUBSI