రోమా 4:6 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 4:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆప్రకారమే క్రియలులేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మను ష్యుడు ధన్యుడని దావీదు కూడ చెప్పుచున్నాడు.
షేర్ చేయి
రోమా 4 TELUBSIరోమా 4:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అదే విధంగా క్రియలు లేకుండా దేవుడు నీతిమంతుడుగా ప్రకటించిన మనిషి ధన్యుడని దావీదు కూడా చెబుతున్నాడు.
షేర్ చేయి
రోమా 4 IRVTELరోమా 4:6 TERV (పవిత్ర బైబిల్)
క్రియలు చేయకున్నా దేవునిచే నీతిమంతునిగా పరిగణింపబడిన మానవుడు ధన్యుడు. ఈ విషయాన్ని గురించి దావీదు ఈ విధంగా అన్నాడు
షేర్ చేయి
రోమా 4 TERVరోమా 4:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
క్రియలు లేకుండానే ఎవరిని దేవుడు నీతిమంతులుగా ఎంచుతారో వారు దీవించబడినవారని దావీదు కూడా చెప్తున్నాడు.
షేర్ చేయి
రోమా 4 TSA