Skip to content
బైబిల్ యాప్ లోగో

రోమా 4:4 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 4:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

పని చేయువానికి జీతము ఋణమేగాని దానమని యెంచ బడదు.

షేర్ చేయి
రోమా 4 TELUBSI

రోమా 4:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

పని చేసే వ్యక్తికి ఇచ్చే జీతం అతనికి హక్కుగా రావలసిన సొమ్మే గాని దానం కాదు.

షేర్ చేయి
రోమా 4 IRVTEL

రోమా 4:4 TERV (పవిత్ర బైబిల్)

పనిచేసేవానికి కూలి దొరుకుతుంది. అది అతని హక్కు. ఆ వచ్చిన జీతం బహుమానం కాదు.

షేర్ చేయి
రోమా 4 TERV

రోమా 4:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

పని చేసేవారికి ఇచ్చే జీతం ఒక బాధ్యతే కాని ఉచితంగా ఇచ్చే బహుమానం కాదు.

షేర్ చేయి
రోమా 4 TSA