రోమా 4:15 - Compare All Versions

రోమా 4:15 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఎందుకంటే ధర్మశాస్త్రం ఉగ్రతను తెస్తుంది. ఎక్కడైతే ధర్మశాస్త్రం లేనిచోట దానిని అతిక్రమించడం కూడా ఉండదు.

షేర్ చేయి
రోమా 4 TSA

రోమా 4:15 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఎందుకంటే ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టిస్తుంది. ధర్మశాస్త్రం లేని చోట దాన్ని అతిక్రమించడం కూడా ఉండదు.

షేర్ చేయి
రోమా 4 IRVTEL

రోమా 4:15 TERV (పవిత్ర బైబిల్)

ధర్మశాస్త్రం ఉంటే దేవుని ఆగ్రహం ఉంటుంది. కాని ధర్మశాస్త్రం లేకపోతే దాన్ని అతిక్రమించే ప్రశ్నేరాదు.

షేర్ చేయి
రోమా 4 TERV

రోమా 4:15 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిం చును; ధర్మశాస్త్రము లేనియెడల అతిక్రమమును లేక పోవును.

షేర్ చేయి
రోమా 4 TELUBSI