రోమా 3:3 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 3:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

కొందరు అవిశ్వాసులైన నేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాక పోవునా? అట్లనరాదు.

షేర్ చేయి
రోమా 3 TELUBSI

రోమా 3:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

కొందరు యూదులు నమ్మదగని వాళ్ళు అయినంత మాత్రాన దేవుడు నమ్మదగినవాడు కాకపోతాడా?

షేర్ చేయి
రోమా 3 IRVTEL

రోమా 3:3 TERV (పవిత్ర బైబిల్)

మరి వాళ్ళల్లో కొందరు నమ్మతగనివాళ్ళున్నంత మాత్రాన దేవుడు నమ్మతగనివాడని అనగలమా?

షేర్ చేయి
రోమా 3 TERV

రోమా 3:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారిలో కొందరు అవిశ్వాసంగా ఉన్నంత మాత్రాన వారి అవిశ్వాసం దేవుని విశ్వసనీయతను నిరర్థకం చేస్తుందా?

షేర్ చేయి
రోమా 3 TSA