రోమా 3:15 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 3:15 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి.

షేర్ చేయి
రోమా 3 TELUBSI

రోమా 3:15 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

రక్తం చిందించడానికి వారి పాదాలు పరిగెడుతూ ఉన్నాయి.

షేర్ చేయి
రోమా 3 IRVTEL

రోమా 3:15 TERV (పవిత్ర బైబిల్)

“వాళ్ళ పాదాలు రక్తాన్ని చిందించటానికి తొందరపడ్తుంటాయి.

షేర్ చేయి
రోమా 3 TERV

రోమా 3:15 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“వారి పాదాలు రక్తాన్ని చిందించడానికి త్వరపడుతున్నాయి

షేర్ చేయి
రోమా 3 TSA