రోమా 3:11 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 3:11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు
షేర్ చేయి
రోమా 3 TELUBSIరోమా 3:11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
గ్రహించేవాడెవడూ లేడు, దేవుణ్ణి వెదికే వాడెవడూ లేడు.
షేర్ చేయి
రోమా 3 IRVTELరోమా 3:11 TERV (పవిత్ర బైబిల్)
అర్థం చేసుకొనేవాడొక్కడూ లేడు. దేవుణ్ణి అన్వేషించే వాడెవ్వడూ లేడు.
షేర్ చేయి
రోమా 3 TERVరోమా 3:11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
గ్రహించగలినవారు ఒక్కరు కూడా లేరు; దేవుని వెదకేవారు ఒక్కరు కూడా లేరు.
షేర్ చేయి
రోమా 3 TSA