రోమా 3:1 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 3:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి?
షేర్ చేయి
రోమా 3 TELUBSIరోమా 3:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అలాగైతే యూదుల గొప్పతనం ఏమిటి? సున్నతి వలన ప్రయోజనం ఏమిటి?
షేర్ చేయి
రోమా 3 IRVTELరోమా 3:1 TERV (పవిత్ర బైబిల్)
సున్నతి పొందినవాళ్ళలో ఏదైనా ప్రత్యేకత ఉందా? లేదు. మరి అలాంటప్పుడు యూదులుగా ఉండటంవల్ల వచ్చిన లాభమేమిటి?
షేర్ చేయి
రోమా 3 TERVరోమా 3:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే యూదునిగా ఉండడం వల్ల ప్రయోజనమేమిటి? సున్నతిలో ఉన్న విలువేమిటి?
షేర్ చేయి
రోమా 3 TSA