రోమా 2:7 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 2:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

సత్‌క్రియను ఓపికగాచేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.

షేర్ చేయి
రోమా 2 TELUBSI

రోమా 2:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మంచి పనులను ఓపికగా చేస్తూ, మహిమ, ఘనత, అక్షయతలను వెదికే వారికి నిత్యజీవమిస్తాడు.

షేర్ చేయి
రోమా 2 IRVTEL

రోమా 2:7 TERV (పవిత్ర బైబిల్)

కొందరు ఎప్పుడూ మంచిపనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు తేజస్సును, గౌరవాన్ని, నశించని దేహాన్ని పొందాలని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకే దేవుడు అనంత జీవాన్నిస్తాడు.

షేర్ చేయి
రోమా 2 TERV

రోమా 2:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

పట్టువదలకుండా మంచిని చేస్తూ మహిమ, ఘనత, నిత్యత్వాన్ని వెదికేవారికి ఆయన నిత్యజీవాన్ని ఇస్తారు.

షేర్ చేయి
రోమా 2 TSA