Skip to content
బైబిల్ యాప్ లోగో

రోమా 2:28 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 2:28 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు.

షేర్ చేయి
రోమా 2 TELUBSI

రోమా 2:28 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

పైకి యూదుడుగా కనిపించేవాడు యూదుడు కాదు, శరీరంలో పైకి కనిపించే సున్నతి సున్నతి కాదు.

షేర్ చేయి
రోమా 2 IRVTEL

రోమా 2:28 TERV (పవిత్ర బైబిల్)

నిజమైన సున్నతి బాహ్యమైనది, శారీరకమైనది కాదు. అదేవిధంగా యూదునివలే బాహ్యంగా కనబడినంత మాత్రాన యూదుడు కాలేడు.

షేర్ చేయి
రోమా 2 TERV

రోమా 2:28 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

పైకి మాత్రమే యూదులైనవారు నిజంగా యూదులు కారు; శరీరంలో బాహ్యంగా పొందిన సున్నతి నిజంగా సున్నతి కాదు.

షేర్ చేయి
రోమా 2 TSA