రోమా 2:26 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 2:26 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతివిధులను గైకొనినయెడల అతడు సున్నతి లేనివాడైయుండియు సున్నతిగలవాడుగా ఎంచబడును గదా?
షేర్ చేయి
రోమా 2 TELUBSIరోమా 2:26 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్ర నియమాలను పాటిస్తే సున్నతి లేకపోయినా సున్నతి పొందినవాడుగా ఎంచబడతాడు గదా?
షేర్ చేయి
రోమా 2 IRVTELరోమా 2:26 TERV (పవిత్ర బైబిల్)
కనుక సున్నతి చేయించుకోనివాళ్ళు ధర్మశాస్త్ర నియమాల్ని పాటిస్తే వాళ్ళు సున్నతి చేయించుకొన్నవాళ్ళతో సమానము కదా?
షేర్ చేయి
రోమా 2 TERVరోమా 2:26 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అలా అని సున్నతి పొందనివారు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే, వారు సున్నతి చేయబడినవారిగా ఎంచబడరా?
షేర్ చేయి
రోమా 2 TSA