రోమా 2:25 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 2:25 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా, నీ సున్నతి సున్నతి కాకపోవును.
షేర్ చేయి
రోమా 2 TELUBSIరోమా 2:25 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నీవు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడివైతే నీకు సున్నతి ప్రయోజనం వర్తిస్తుంది గాని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేవాడివైతే, నీ సున్నతి సున్నతి కానట్టే.
షేర్ చేయి
రోమా 2 IRVTELరోమా 2:25 TERV (పవిత్ర బైబిల్)
ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే సున్నతికి విలువ ఉంది. కాని నీవు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే, నీ సున్నతికి విలువలేదు.
షేర్ చేయి
రోమా 2 TERVరోమా 2:25 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే సున్నతికి విలువ ఉంటుంది గాని మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే, మీరు సున్నతి చేయబడని వారుగా అయ్యారు.
షేర్ చేయి
రోమా 2 TSA